తెలుగు వార్తలు » Indian Govt. Muslims
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల చివరివారంలో భారత్ రానున్నారు. ఆయన పర్యటనకు అప్పుడే ఇండియా, అమెరికా విశేష ప్రాధాన్యమిస్తున్నాయి. ఢిల్లీతో బాటు అహ్మదాబాద్ కూడా సందర్శించి అక్కడి అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో ఆయన ప్రధాని మోదీతో కలిసి ప్రసంగించనున్నారు. ట్రంప్ కు స్వాగతం చెప్పేందుకు లక్షలాది ప్రజలను సంసిద్దు