తెలుగు వార్తలు » Indian govt Frame new guidelines
కొత్త సంవత్సరంలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరం నుంచి నూతనంగా అమలు చేయనున్న నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని ప్రకటించింది. అయితే అవి ఏ ఏ నిబంధనలో... ఎప్పటి నుంచి అమలులోకి రానున్నాయో తెలుసుకుందాం...