తెలుగు వార్తలు » Indian Govt. Amend
కరోనా రాకాసితో తమ దేశ ఎకానమీ తీవ్రంగా దెబ్బ తినడంతో చైనా మెల్లగా భారత కంపెనీలపై కన్ను వేసింది. ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి టేకోవర్ చేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. నిజానికి ఇలాంటి ఆపదేదో వస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముందే ఊహించినట్టు ఉన్నారు. గతవారమే ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. భారత ఆర్ధిక వ్యవస్థమీద క