తెలుగు వార్తలు » Indian Government request to Malaysia
వివాదాస్పద మత గురువు జకీర్ నాయక్‌ను అప్పగించాలని మలేషియా ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం మరోసారి కోరింది. దీనిపై స్పందించిన మలేషియా వర్గాలు భారత్ చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్టు తెలిపాయి.