తెలుగు వార్తలు » Indian Government questions to China companies
దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన కంపెనీలకు నోటీసులు పంపారు.