తెలుగు వార్తలు » Indian Government on Haj Yatra
ఈ సంవత్సరం హజ్ యాత్ర ఉండదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కరోనా ప్రభావం నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు.