తెలుగు వార్తలు » Indian Government Bans 59 China apps
డ్రాగన్ కంట్రీకి భారత ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను తాజాగా విడుదల చేసింది. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా ఈ యాప్‌లను నిషేధిస్తున్నట్లు కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యాప్‌ల ద్వారా భారత్ న�