తెలుగు వార్తలు » indian government
Nirav Modi: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.14వేల కోట్లు ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి అక్కడి కోర్టు నుంచి చుక్కెదురైంది. నీరవ్‌పై మనీలాండరింగ్ అభియోగాలు రుజువయ్యాయని యూకే కోర్టు..
PMKY Scheme: రైతుల ప్రయోజనం చేకూర్చేలా కేంద్రం ప్రభుత్వం అనేక పథకాలకు రూపకల్పన చేస్తోంది. వాటిల్లో ప్రధానంగా చూసినట్లయితే
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ భారతదేశంపై ప్రశంసలు కురిపించాడు. భారతీయుల ఉదారతను...
OTT Platform: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై లెక్కలేనన్ని ఫిర్యాదులు వస్తుండటంతో భారత ప్రభుత్వం దానిపై దృష్టి సారించింది.
ఇంతకాలం కరోనా వైరస్ కారణంగా విలవిలలాడిన ప్రపంచానికి మరో కొత్త వైరస్ వణుకుపుట్టిస్తోంది. బ్రిటన్ కేంద్రంగా కొత్త రకం కరోనా వైరస్ స్ట్రైయిన్ వ్యాధి దడపుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎపిడెమియోలాజికల్ నిఘా రెస్పాన్స్ కోసం ప్రామాణిక నిబంధనలు విడుదల చేసింది.
రాష్ట్రం మరోసారి విభజనకు గురి కాబోతోంది. ఈ ప్రతిపాదన గత కొన్నాళ్ళ నుంచీ వున్నా.. తాజాగా మోదీ సర్కార్ ఆ ప్రతిపాదనపై కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపింది. ఈ కుట్రపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. కర్తార్ పూర్ కారిడార్ తొలి విడత నవంబర్ 9వ తేదీన ప్రారంభం కాబోతున్న తరుణంలో పాక్ కొత్త కుట్రకు తెరలేపింది. ఐఎస్ఐని రంగంలోకి దింపింది.
కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విద్యావిధానాన్ని జనసేన అధినేత స్వాగతించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌కు ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి ధన్యవాదలు తెలియజేశారు. 2019లో పవన్ చెప్పిందే పరిగణలోకి తీసుకొని ఇప్పడు కేంద్రం అమలు చేసిందని ఓ వీడియోను పోస్ట్ చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్. ఆ వ
కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించిన వీడియో కాన్ఫరెన్స్ సొల్యూషన్ ఛాలెంజ్‌లో ఎంపికయ్యాడు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి. దీంతో ఏపీ స్టూడెంట్ వంశీ కుమార్‌కి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. కాకినాడకు చెందిన వంశీ కుమార్.. అమెరికన్ జూమ్ యాప్‌కు ప్రత్యామ్నాయంగా లిబిరో అనే భారతీయ యాప్‌ను రూపొందించాడు వంశీ. ఇది సక్�
కరోనాతో బాధపడుతున్న వారు మరో మందు వాడేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతిని ఇచ్చింది. వైరస్‌తో బాధపడుతున్న వారు డెక్సామెథాసోన్ స్టెరాయిడ్‌ను ఉపయోగించొచ్చని తెలిపింది.