తెలుగు వార్తలు » indian gold coin
Indian Gold Coin Scheme : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన భారత బంగారు నాణెం పథకంలో కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఇక నుంచి వినియోగదారులు ఈ పథకంలో సలువుగా చేరవచ్చు.