తెలుగు వార్తలు » Indian girl's stomach scan shocks doctors
కడుపునొప్పి వస్తే డైజీషన్ ప్రాబ్లం అనుకుని వదిలేస్తాం. మరి ఎక్కువగా ఉంటే ఓ టాబ్లెట్‌తో సరిపెట్టుకుంటాం. అదేపనిగా వస్తుంటే డాక్టర్లు స్కానింగ్ చేసి..కడుపులో కణితిలు ఏమైనా ఉంటే ఆఫరేషన్ చేసి తీసేస్తారు. అయితే కణితికి బదులు కడుపులో అరకేజీ జుట్టు దర్శనమిస్తే..ఆశ్యర్యపోరా..?. వైద్యులు అయితే ఏకంగా షాక్‌కి గురయ్యారు. వివరాల�