తెలుగు వార్తలు » Indian former foreign minister Sushma Swaraj dies aged 67
కేంద్ర విదేశాంగశాఖ మాజీ మంత్రి, బీజేపీ నేత సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమెకు నివాళులర్పించేందుకు పలువురు ప్రముఖులు సుష్మా ఇంటికి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ చిన్నమ్మ ఇంటికెళ్లారు. ఇక సుష్మాను నివాళులర్పించే సమయంలో మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం వారి కుటుంబసభ్�