తెలుగు వార్తలు » Indian former foreign minister
ఢిల్లీ మాజీ సీఎం సుష్మాస్వరాజ్ మృతికి రాజ్యసభ సంతాపం తెలిపింది. రెండు నిమిషాల పాటు మౌనం రాజ్యసభ సభ్యులు పాటించారు. అనంతరం కొన్ని బిల్లులను ఆమోదించి.. నిరవధిక వాయిదా వేశారు. దేశానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మాజీ మంత్రిగా పైగా.. పార్టీ పరంగా ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పల