తెలుగు వార్తలు » Indian Former Cricketer Yuvraj Singh
దాదాపుగా రెండేళ్లుగా భారత్ జట్టులో చోటు కోసం ఎదురుచూసిన ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇటీవలే రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. కనీసం వీడ్కోలు మ్యాచ్ కూడా లేకుండానే.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు యూవీ. దీంతో సర్వత్రా విమర్శలు కూడా వచ్చాయి. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్‌లను భారత్ జట్టు గెలవడంలో క్రియాశీలక