తెలుగు వార్తలు » Indian Former Cricketer
డిసెంబర్ 17 (గురువారం) నుంచి ఇండియా - ఆస్ట్రేలియాల మధ్య తొలిటెస్ట్ మ్యాచ్ అడిలైడ్‌లో జరగనున్న విషయం తెలిసిందే. 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్‌కు సర్వం సిద్ధమైంది.
దాదాపుగా రెండేళ్లుగా భారత్ జట్టులో చోటు కోసం ఎదురుచూసిన ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇటీవలే రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. కనీసం వీడ్కోలు మ్యాచ్ కూడా లేకుండానే.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు యూవీ. దీంతో సర్వత్రా విమర్శలు కూడా వచ్చాయి. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్‌లను భారత్ జట్టు గెలవడంలో క్రియాశీలక
వైజాగ్‌లోని మెడ్‌టెక్ జోన్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో ప్రశంసలు గుప్పించారు. దేశ అవసరాలను తీర్చడంతోపాటు.. వైద్య పరికరాలను ఎగుమతి చేసే లక్ష్యంతో విశాఖలో ఏపీ మెడిటెక్ జోన్ ఏర్పాటైన విషయం తెలిసిందే. ‘‘మన దేశం ఏటా రూ. 50 వేల కోట్ల విలువైన వైద్య పరికరాలను దిగుమతి చేసుకునేది. ఈ పరిస్థితి విశాఖలోని మెడికల్ డ�
ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన వరుస కాల్పుల నుంచి భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే కుటుంబం తృటిలో తప్పించుకుంది. తన భార్య, పిల్లలతో కలిసి వేసవి సెలవులను ఎంజాయ్ చేసేందుకు కుంబ్లే ఇటీవల శ్రీలంక వెళ్లాడు. బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న కొలంబోలోని షాంగ్రి లా హోటల్‌లోనే వీరు బస చేశారు. అయితే పేలుడు జరగడా�