తెలుగు వార్తలు » indian forieng policy
మారుతున్న ఆధునిక సమాచార వ్యవస్థలో విదేశాంగ వ్యవహారాల శాఖ భారత దేశ విధాన రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన నిర్ణయాలను తీసుకున్న తర్వాత కశ్మీర్‌లో ఏదో జరిగిపోతుందన్న పాకిస్తాన్ ప్రాపగాండా మితిమీరింది. అక్కడ ఏమీ జరగడం లేదని, పరిస్థితి అదుపులోనే వుందన్న కేంద్ర హోం శాఖ ప�