తెలుగు వార్తలు » Indian Forest Services officer Susanta Nanda
ఒక్క క్షణం.. ఆ ఒక్క క్షణంలోనే ఏమైనా జరగొచ్చు. ప్రాణం పోవచ్చు. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. అనుకోకుండా గాయపడొచ్చు. అలాంటి సంఘటనే ఓ అడవిలో హైనా(దుమ్ములగొండి), చిరుతపులి మధ్య జరిగింది. తన ప్రాణాలను కాపాడుకోవాలని భావించిన ఓ చిరుత మరే ఆలోచన లేకుండా దగ్గరున్న చెట్టును ఎక్కేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సో