తెలుగు వార్తలు » Indian forces protect rights of enemies too: Gen Rawat
పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు ఉదృతంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ వివాదంలో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ బుక్ అయ్యారు. గురువారం రోజున టంగ్ స్లిప్పయి ఆయన చేసిన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తోంది. కాలేజీలు, వర్సిటీలతోని స్టూడెంట్స్‌ను, సామాన్య ప్రజలను తప్పదారి పట్టించి హింసకు దారిచూపడం నాయకత్వం కాదని ఆయన చేసిన వ్యాఖ్