తెలుగు వార్తలు » Indian football legend
ఇండియన్ ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ ప్రదీప్ కుమార్ బెనర్జీ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురై కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. 1962లో జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇండియా తరఫున 84 మ్యాచ్‌లకు కెప్టన�