తెలుగు వార్తలు » Indian football captain Sunil Chhetri faces racist remark
భారత ఫుట్‌బాల్ టీమ్ సారథి సునీల్ ఛెత్రి సోషల్ మీడియాలో జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నాడు. ఇండియా క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లితో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్ సందర్భంగా ఓ నెటిజన్ అతణ్ని ఉద్దేశించి.. “ఎవరీ నేపాలీ అంటూ ఓవరాక్షన్ చేశాడు. దీనిపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే జరిగింది. 13 ఏళ్లుగా ఇంట�