తెలుగు వార్తలు » Indian food delivery
కోవిడ్ 19 ప్రభావంతో ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తోంది. కరోనా సంక్షోభం తాజాగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోపై పడింది. సంస్థలో పనిచేస్తున్న 600 మందికి పైగా ఉద్యోగుల తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగుల్లో 13 శాతం మందిని తొలగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ ప్రభావంతో �