తెలుగు వార్తలు » Indian Flights
భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయలేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన విమానాలను పాక్ గగనతలంలోకి అనుమతించడం లేదని.. మరికొన్ని విమానాలను దారి మళ్లించారని వార్తలు వచ్చాయి. వీటిపై పాకిస్తాన్
తన గగనతలంపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఫిబ్రవరి-14, 2019న కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు దాడి చేసి 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నదానికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్ లోని జైషే ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపుదాడులు చేసిన నేపథ్యంలో.. పాకిస్తాన్ తన గగనతలంపై భారత