తెలుగు వార్తలు » Indian Firm
కరోనా వైరస్ అంతటా వ్యాపిస్తోంది.. చివరికి ఆహారపదర్ధాలనూ వదలడం లేదా మహమ్మారి.. ఇండియాకు చెందిన బసు ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి దిగుమతి చేసుకున్న చేపల్లో కరోనా వైరస్ ఉండటంతో చైనా ఉలిక్కిపడింది..