తెలుగు వార్తలు » Indian firing in Akhnoor sector
జమ్ముకశ్మీర్ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దులో యథేచ్ఛగా కాల్పులకు తెగబడుతున్న పాక్ సైన్యానికి భారత భద్రతా దళాలు గట్టిగా బుద్ధి చెప్పాయి. భారత సైన్యం ధాటికి పాక్ బెంబేలెత్తిపోయింది. జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ వద్ద పాక్ గత మూడు రోజులుగా కాల్పులకు తెగబడుతోంది. దీంతో ఎదురు �