తెలుగు వార్తలు » Indian Films
92వ ఆస్కార్ వేడుకల హంగామా మొదలైంది. సినిమాలలో కెల్లా అత్యంత గొప్పదైన, ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డును సొంతం చేసుకోవాలని ప్రతి టెక్నీషియన్, నటీనటులు కలలు కంటూ ఉంటారు. ఎట్‌లీస్ట్ ఆస్కార్‌కు నామినేట్ అవ్వడం కూడా అదృష్టంగానే భావిస్తారు. ఇప్పటివరకు ఇండియా నుంచి భాను అతయా, రెసుల్ పోకుట్టి, ఏఆర్ రెహమాన్ వివిధ కేటగిరిల్లో ఆస్కా
ముంబయి: బాలీవుడ్ నటులు కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ‘లుకా చుప్పి’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అయితే సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా హీరో కార్తిక్‌కు మాత్రమే దక్కుతోందని అసంతృప్తి వ్యక్తం చేస్తోంది హీరోయిన్ కృతి సనన్. తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్యూలో తన అసహనాన్ని వ్యక్తం చేసింది.