తెలుగు వార్తలు » Indian film fraternity
బాహుబలి..తెలుగు సినిమా పవర్‌ని ప్రపంచానికి చాటిన సినిమా. జక్కన్న చెక్కిన విజువల్ వండర్‌కి ప్రపంచం మొత్తం సాహో అంది. ప్రపంచలోని అనేక దేశాలలో కూడా ‘బాహుబలి’ సింహనాదం చేసింది. ఇండియన్ సినిమాకి ఎన్నో గౌరవవాలు ఈ చిత్రం అందించింది. బాహుబలి ద్వారా తెలుగు సినిమా దశ దిశను మార్చిన దర్శకుడు రాజమౌళి. తెలుగు సినిమా గురించి ప్ర�