తెలుగు వార్తలు » Indian Film Awards
సినిమా ఇండస్ట్రీలో ఎన్ని అవార్డులు ఉన్నా.. దాదా సాహెబ్ పాల్కే అవార్డు మాత్రం ఎంతో ప్రత్యేకం. భారతీయ చలన చరిత్రకు మూలపురుషుడు అయిన దాదా సాహెబ్ పాల్కే అవార్డు పేరుతో ఇచ్చే ఈ అవార్డు అమితాబ్ బచ్చన్‌ను వరించింది. అమితాబ్ కంటే ముందు 49 మంది ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. 1969 నుంచి ఈ అవార్డును ప్రకటించడం మొదలుపెట్టారు. జ్�