తెలుగు వార్తలు » Indian Film Actor Sudeep
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోపాటు, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజుకూడా ఇవాళే. కన్నడతోపాటు తెలుగు, తమిళ, హిందీ సినిమా ప్రేక్షకుల్ని తన నటనతో మెప్పించాడు సుదీప్.