తెలుగు వార్తలు » Indian film
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం సాహో. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన సాహో ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ప్యారిస్ నగరంలోని ప్రఖ్యాత థియేటర్‌గా పేరుపొందిన “ది గ్రాండ్ రెక్స్”లో స�