తెలుగు వార్తలు » Indian Fighter Jets
చైనా కవ్వింపు చర్యలకు దీటైన సమాధానం ఇవ్వడానికి భారత్ సిధ్దపడింది. ఆ దేశ వైమానిక స్థావరాల దిశగా తన జెట్, సుఖోయ్, మిగ్-29 ఫైటర్లను ముందుకు కదిలించింది. ఈ విమానాల శ్రేణిలో జాగ్వార్ ఫైటర్లు సైతం ఉన్నాయి. ఇంతేకాదు..