తెలుగు వార్తలు » Indian Festival
బే ఏరియాలో ఫాగ్ ఆధ్వర్యంలో ఇండియన్ ఫెస్టివల్, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. భారతీయ సంస్కతి ప్రతిబింబించేలా రూపొందించిన కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భారతదేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు తమ సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఫోక్ డాన్సులతో అలరించారు. ఈ మేళాలో సంప్రదాయ వస్త్ర�