తెలుగు వార్తలు » Indian Federation of Road Safety
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ అధికారులు ఎన్నో చర్యలను తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి తగు జరిమానాలు వేయడం, డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేయడం లాంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,971మంది డ్రైవింగ్ లైసెన్స్‌ను రోడ్డు రవాణా శాఖ అధిక�