తెలుగు వార్తలు » Indian farmers march
నూతన వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల ప్రతినిధులతో కేంద్రం నేడు 4వ విడత చర్చలు జరపనుంది.