హలం పట్టి.. పొలం దున్ని.. శ్వేదంతో నేలను తడిపి, దేశానికి కడుపునిండా భోజనం పెట్టే కర్షకుని జీవిత మంతా కష్టాల కడగండ్లే. అవును.. ఆరుగాలాలపాటు ఎండెనక.. వానెనక కష్టపడితే.. పంట చేతికొచ్చే సమయానికి వస్తుంది అనుకోని అతిధి వర్షం రూపంలో! ఎలాగోలా తట్టుకుని నిలబడితే మద్ధతు ధరనివ్వరు ఒకరు, కమీషన్లంటారు మరొకరు, అంతా చేసి చివరికి మిగిలే�