తెలుగు వార్తలు » Indian Families
అమెరికా నూతన అధ్యక్షునిగా పదవిని చేపట్టనున్న జోబైడెన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యంగా లక్షలాది భారతీయుల కష్టాలు, ఇబ్బందులు తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. హెచ్ 1 బీ వీసాలతో బాటు హై స్కిల్డ్ వీసాల సంఖ్యను ఆయన పెంచవచ్చునని, అలాగే ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను రద్దు చేయవచ్చునని భావిస్తున్నారు. ఇమ్మిగ్రే