తెలుగు వార్తలు » Indian envoy
ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి అయిన సయ్యద్ అక్బరుద్దీన్ గురువారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తో మాట్లాడారు.
సరిహద్దు రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ భారత డిప్యూటీ హైకమిషనర్‌కు పాక్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ గౌరవ్ అహ్లూవాలియాకు దక్షిణాసియా, సార్క్ దేశాల పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ మహ్మద్ ఫైజల్ నోటీసులు అందజేశారు. గురువారం ఉదయం నియంత్రణ రేఖ వెంబడి జరిగిన ఎదు