14 రోజులు గడిచినా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తగ్గుముఖం పట్టడంలేదు. రాజధాని కైవ్‌తో సహా అనేక నగరాల్లో ఇప్పుడు విధ్వంసం ప్రతిచోటా కనిపిస్తోంది.
రష్యాపై ప్రపంచ దేశాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా తొలి స్థానంలో నిలిచింది.
Russia Ukraine Conflict Updates in Telugu: రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో నేటికి 14వ రోజు. ఉక్రెయిన్‌లో రష్యా దాడి తర్వాత రెండు దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య మూడు దఫాలుగా చర్చలు జరిగినా ఫలితం లేకుండా పోయింది.
రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో జరిగిన విచారణను లైట్ తీసుకుంది రష్యా. ఆ దేశం తరఫున న్యాయవాదులెవరూ కోర్టుకు రాలేదు. ది హేగ్‌లోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో రష్యా న్యాయవాదుల కోసం కేటాయించిన సీట్లు ఖాళీగా కనిపించాయి.
Russia Ukraine Conflict Updates in Telugu: రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం 13వ రోజుకు చేరుకుంది. గత 13 రోజులుగా కొనసాగుతున్న షెల్లింగ్ మొత్తం దేశాన్ని నాశనం చేసింది. ఒకవైపు ఉక్రెయిన్, రష్యా రెండు దేశాల్లో ఏ ఒక్కటీ తలవంచేందుకు సిద్ధంగా లేకుంటే. మరోవైపు ఇలాంటి దాడితో చాలా దేశాలు రష్యాకు దూరమయ్యాయి.
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తున్న రష్యా సోమవారం కీలక ప్రకటన చేసింది. తమ షరతులకు ఓకే చెబితే.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను తక్షణమే నిలిపివేస్తామంటూ ప్రకటించింది.
Russia Ukraine Crisis Live Updates: రష్యా భూతలం, గగనతలం అనే తేడాలేకుండా.. అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది..11వ రోజుకు చేరుకున్న ఈ యుద్దంలో రష్యా ఐదార్, చెర్నిహివ్ పట్టణాలపై మెరుపు దాడులతో విరుచుకు పడుతోంది.
Russia-Ukraine War Updates: రష్యా – ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకరమైన యుద్ధం 10వ రోజుకు చేరింది. ఎక్కడచూసినా రక్తపు మడుగులు, గాయాలతో అల్లాడుతున్నవారు, శవాల దిబ్బలు, ధ్వంసమైన భవనాలు కనిపిస్తున్నాయి.
ఉక్రెయిన్‌పైకి దూసుకొస్తున్నాయి రష్యన్ దళాలు. రోజురోజుకూ దాడిని తీవ్రం చేస్తున్నాయి. దీంతో తమ దేశాన్ని కాపాడుకోవడానికి కీలక చర్యలకు దిగారు ఉక్రెయిన్ వాసులు.
రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో ఎటు చూడు కన్నీటి దృశ్యాలే. ఈ క్రమంలోనే యుద్దాన్ని ఆపాలంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కానీ కీవ్‌ను కబళించడమే లక్ష్యంగా రష్యా కవాతు చేస్తోంది.