తెలుగు వార్తలు » Indian Embassy on Sudan fire accident
సూడాన్‌లో ఘోరం జరిగింది. రాజధాని ఖర్తూమ్‌లో ఓ సిరామిక్ ఫ్యాక్టరీలో ఎల్‌పీజీ ట్యాంకర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 23 మంది చనిపోగా, 130మందికి పైగా గాయపడ్డారు. వారిలో 18 మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి భారత ఎంబసీ ప్రకటించింది. మరో 16 మంది గల్లంతయ్యారని.. వారిలో కొంతమంది చనిపోయిన ఉండవొచ్చని వారు వెల్లడిం�