తెలుగు వార్తలు » Indian Economy Expected To Grow 7.5% In 2019-20 declares World Bank
భారత దేశ వృద్ధి రేటు స్వల్పంగా పుంజుకుంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత దేశ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ బలపడటానికి కారణాలను వివరిస్తూ, భారత దేశంలో పెట్టుబడులు పటిష్టమయ్యాయని, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో ఎగుమతులు వృద్