తెలుగు వార్తలు » Indian economic slowdown
దేశంలో ఆర్ధిక మాంద్యం పెరిగిపోయిందని ఆర్ధిక రంగ నిపుణులు చెబుతుంటే.. ప్రధాని మోదీ పాలనలో దేశంలో ఎన్నో రకాల సంస్కరణలు జరిగాయని బీజేపీ మంత్రులు, నేతలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇటీవల నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ స్వయంగా చెబుతున్న బీజేపీ మాత్రం ససేమిరా అంటోంది. ఇంతకీ దేశంలో నిజంగా ఆర్ధిక మాంద్యం పెరిగ