తెలుగు వార్తలు » Indian economic disaster
చంద్రయన్ 2 ప్రయోగంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ ఆర్ధిక పతనం వెంటాడుతున్న పరిస్థితి నుంచి ప్రజలను మళ్లించడానికే చంద్రయాన్ 2 ప్రయోగాన్ని అతిగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రాకముందు ఇలాంటి ప్రయోగాలు జరగలేదా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం