తెలుగు వార్తలు » Indian ecomomy
దేశంలో ఆర్థిక పరిస్థితిపై ఎటువంటి భయాలు అవసరం లేదన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. శనివారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో ద్రవ్యోల్పణం అదుపులోనే ఉందని ఇది 4 శాతం లోపు ఉందని తెలిపారు. ఆర్ధిక రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర చర్యలు తీసుకుంటుందని ఆమె వెల్లడించారు. బ్యాంకింగ్ రంగంలో కీలకమైన రేట్ల తగ్గి�