తెలుగు వార్తలు » Indian Doctor Surprised By Americans
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో దానిని కట్టడి చేసేందుకు వైద్యులు రాత్రింబవళ్ళు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇంతటి సేవ చేస్తున్న వాళ్లను కాపాడాల్సింది పోయి.. కొంతమంది వ్యక్తులు దాడులు చేస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. అయితే అమెరికాలో