తెలుగు వార్తలు » Indian Dentist
ఆస్ట్రేలియాలో గత ఆదివారం కనిపించకుండా పోయిన తెలుగు యువతి, డెంటిస్ట్ ప్రీతిరెడ్డి దారుణహత్యకు గురైంది. మెల్‌బోర్న్‌లోని సెయింట్ లియోనార్డ్స్‌లో జరుగుతున్న ఓ కాన్ఫిరెన్స్‌కు హాజరయ్యేందుకు గత ఆదివారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన NRI ప్రీతిరెడ్డి… మళ్లీ కనిపించలేదు. చివరిసారిగా ఆదివారం రోజు (మార్చి 3) కుటుంబసభ్యులతో ఫ