తెలుగు వార్తలు » indian defence news
రక్షణ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతి ఇస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్వాగతించారు. రక్షణ రంగంలోకి 74 శాతం...
నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం షార్ నుంచి పీఎస్‌ఎల్వీ-సీ46 ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ మంగళవారం ఉదయం 4.30గంటలకు ప్రారంభమయింది. బుధవారం ఉదయం 5.30 గంటలకు ప్రయోగం చేపట్టనున్నారు. కౌంట్‌డౌన్ ప్రక్రియ 25 గంటల పాటు నిర్విరామంగా కొనసాగిన అనంతరం పీఎస్‌ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్