తెలుగు వార్తలు » Indian Cycling Federation
దైర్యం... సాహసం.. పట్టుదల.. విపత్కర పరిస్థితుల మధ్య జ్యోతి చూపిన పట్టుదలకు, తెగువకు, ఆమె శక్తి సామర్థ్యాలకు అశ్చర్యపోయింది భారత సైక్లింగ్ సమాఖ్య. జ్యోతితో మాట్లాడి ట్రయల్స్‌కు ఢిల్లీ రావాలని కోరింది.