తెలుగు వార్తలు » Indian CRPF
ఈ ఏడాది పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు బాలీవుడ్ తారలు నివాళులర్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తూ దేశ్ మేరా అంటూ జవాన్లకు నివాళులర్పించే పాటలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు కనిపించనున్నారు. వారితో అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్, ఐశ్వర్య రాయ్, రణ్‌బీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్ ఉన్నారు. స్వ�