తెలుగు వార్తలు » indian cricketers
Cricketers Car Collection: క్రికెటర్ల నజర్ లగ్జరీ కార్ల పైనే ఉంటుంది. కోహ్లి నుంచి ధోనీ వరకు అందరికి కారు కలక్షన్ అంటే తెగ ఇష్టపడుతుంటారు. ఆడి, హమ్మర్ లాంటి ఖరిదైన బ్రాండ్ కార్లను మన క్రికెటర్ల కలక్షన్‌లలో ఉన్నాయి.
సెహ్వాగ్ బాబా మరో సారి పేల్చాడు... అవసరమైతే ఆఖరి టెస్టులో నేనుంటా నంటూ పంచులతో నవ్వులు పూయించాడు. భారత జట్టులో వరుస దెబ్బలు..
సిడ్నీ టెస్ట్‌లో జాతివివక్ష వ్యాఖ్యలను బీసీసీఐ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్‌తో బీసీసీఐ కార్యదర్శి జైషా మాట్లాడారు. కొందరు ఆస్ట్రేలియా అభిమానులు..
బయో బబుల్ ప్రొటోకాల్ ఉల్లంఘించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న భారత జట్టు టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మ సహా నలుగురు క్రికెటర్లు మరో వివాదంలో చిక్కుకున్నారు.
ఇండియన్ క్రికెటర్ మహమ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్ మళ్లీ వార్తల్లో నిలిచింది. పదే పదే తనకు ఫోన్ చేస్తూ ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రధాని మోదీ ఫిట్‌నెస్‌పై తనకున్న ఇంట్రెస్ట్‌ను మరోసారి చాటుకున్నారు. ఫిట్‌ఇండియా 2020 మూవ్‌మెంట్ ఫస్ట్ యానివర్సరీని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పలువురు క్రీడాప్రముఖులు, క్రీడాకారులతో ప్రధాని ఆన్‌లైన్ ద్వారా ముచ్చటించారు. క్రికెట్‌లో ఫిట్‌నెస్ కోసం ఉద్దేశించిన యోయో టెస్టు..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కోట్లాది మంది అభిమానులున్నారు.. కోహ్లి అంటే పాకిస్తాన్‌లోనూ పడిచచ్చిపోయేవాళ్లున్నారు.. ఆ మాటకొస్తే కోహ్లీ సొగసైన ఆటకు ముగ్ధులుకానివారెవ్వరు? పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ కూడా కోహ్లీ ఆటకు ఫిదా అవుతుంటాడు..
ఇన్‌స్టా లైవ్‌లో భారత క్రికెటర్లు ప్రత్యేకంగా తెలుగు సినిమాల గురించి మాట్లాడుకోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అందులో భాగంగా ఇటీవలే విడుదలైన 'భీష్మ' గురించి కూడా టాపిక్ రావడం విశేషం. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన భారత క్రికెటర్లు..
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు వీలు దొరికినప్పుడల్లా వివిధ ప్రదేశాలు సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా కరీబియన్ దిగ్గజ క్రికెటర్ లారా ఇంటికి వెళ్లిన ఈ ఆటగాళ్లు డిన్నర్లో పాల్గొని సరదాగా గడిపారు. ఈ చిత్రాలను బ్రావో ఇన్‌స్టాలో షేర్ చేశాడు. టీ20, వన్డే సిరీస్‌లను గెలుచుకున్న టీమిండియాకు కాస్త వి�
పాకిస్థాన్ ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడించి రికార్డు సృష్టిస్తుందన్నాడు ఆ జట్టు చీఫ్ సెలెక్టర్, మాజీ కెప్టెన్ ఇంజిమామ్-ఉల్-హక్. ఈ రెండు జట్లూ ప్రపంచకప్ టోర్నీల్లో ఇప్పటి వరకు ఆరుసార్లు తలపడగా.. అన్ని మ్యాచుల్లోనూ టీం ఇండియానే విజయం సాధించింది. దీంతో జూన్ 16న మాంచెస్టర్‌లో జరిగే పోరులో పాకిస్థాన్ తప్పకుం�