తెలుగు వార్తలు » Indian cricketer Shami says he thought of committing suicide
తన పర్సనల్ లైఫులో సమస్యలు ఎదురైనప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నానని.. ఆ సమయంలో తన ఫ్యామిలీ మెంబర్స్ కంటికి రెప్పలా చూసుకున్నారని భారత క్రికెట్ టీమ్ స్టార్ పేసర్ మహ్మద్ షమి వెల్లడించాడు.