తెలుగు వార్తలు » Indian cricketer Ravindra Jadeja
బర్ద్ ఫ్లూ సమయంలో చేపలకు పక్షులకు ఆహారం వేసి ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ వివాదాల్లో ఇరుక్కోగా.. ఇప్పుడు సింహం పిల్లతో ఉన్న వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసి మరో క్రికెటర్ కాంట్రవర్సీగా మారాడు.