తెలుగు వార్తలు » Indian Cricketer Faces Allegations
డోపింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యి 8 నెలలు నిషేదానికి గురైన యువ క్రికెటర్ పృథ్వీ షా మళ్ళీ చిక్కుల్లో పడ్డాడు. బ్యాన్ పూర్తి చేసుకుని అంతర్జాతీయ క్రికెట్‌కు అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ప్రస్తుతం ముంబై తరపున రంజీ మ్యాచులు ఆడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అద్భుత ప్రదర్శనను కనబరిచిన పృథ్�